June 8, 2023

puppet show

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. మన పురాణాలు, కావ్యాలలో వర్ణించబడిన పాత్రలకు రూపాన్నిచ్చి స్వయంగా వాటిని తయారుచేస్తారు. అలా తయారు చేసిన తోలు బొమ్మలతో రకరకాల విన్యాసాలు...