March 30, 2023

ఆకాశవాణి ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్

నవరసాల్ని గొంతులో పలికించగల శక్తిని, అంతటి అద్భుతమైన గాత్రాన్ని పొందిన ఆకాశవాణి వాచకాభినేత్రి శారదాశ్రీనివాసన్.. అలలు అలలుగా వినిపించే ఆమె గాత్రానికి అప్పట్లో ఎందరో అభిమానులు, ఆరాధకులు....