June 8, 2023

అజరామరమైన అమరావతి కథలు..

కథలు ఏలా మొదలు అవుతాయి?  అనగనగా అంటూ మొదలై కంచికి పోయేంతదాకా శ్రోతని..లేదా పాఠకుడిని ఎటూ కదలలేని ప్రపంచంలోకి ఇరికించేసి..మరో కొత్త లోకాన్ని..కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి...