December 11, 2023

“మీ స్వరం – సుస్వరం”

Connected Indian – In Association Famous Reality show Singers

కళామతల్లికి స్వర నీరాజనంగా
కనెక్టెడ్ ఇండియన్ సమర్పించు సంగీత విభావరి “మీ స్వరం – సుస్వరం”.

క్రింద తెలిపిన ప్రముఖ గాయనీ గాయకుల సమక్షంలో:
1. సుగంధిని ఏల్చూరి
2. వశీధర్ TKVM
3. యశస్విని
4. రెడ్డెప్పాచారి
5. ప్రియ పిదపర్తి
6. వీరస్వామి

తెలుగు గాయనీ గాయకులకు ఇది సువర్ణ అవకాశం.

మీకు సంగీతంలో ప్రావీణ్యం వున్నా లేకపోయినా,
మీరు తెలుగులో నేర్పుగా పాడగలిగినట్లయితే
ఏదైనా తెలుగు సినిమా పాటను ఎలాంటి యాప్ వాడకుండా
వీడియో రికార్డు చేసి మాకు పంపండి.

వయస్సు పరిమితి: 12 నుండి8 16 సంవత్సరాలు

మీ వీడియో ని +91 9148695365 కి వాట్సప్ చేయచ్చు లేదా
indiantalentslinrary@gmail.com కి మెయిల్ చేయండి
.

చివరి తేది: 30 జూన్ 2021

%d